అనేకత్వం ఏది?
కారణమనుకున్న దానికి తిరిగి కారణముంటే ఆ మొదటి కారణం ఏమవుతుంది?
కారణం లేని కారణాన్ని ఏమంటారు?
కారణాంతర నిరాసి అంటే?
జగత్తుకు కారణం లేదని ఎప్పుడు తెలుస్తుంది?
బ్రహ్మము దేనికి కారణమవుతున్నది?
కార్యకారణాల విషయంలో ఆత్మ ఎట్టిది?
కారణం దేనికి ఉంటుంది?
ఏకమైన ఆత్మ దేనికి కారణమౌతున్నది?
"ఏకం సత్ విప్రా బహదా వదంతి" అంటే?
Does this form look suspicious? Report