Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Tattvabodha -
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Adi Shankaracharya's Tattvabodha
Sign in to Google
to save your progress.
Learn more
'తత్త్వమసి' ఏ ఉపనిషత్తులోనిది?
1 point
కేన
బృహదారణ్యక
ఐతరేయ
ఛాందోగ్య
Clear selection
గాఢ నిద్రలో జీవుడు ఏ ఉపాధిలో ఉంటాడు ?
1 point
కారణశరీరంలో
స్ధూలశరీరంలో
సూక్ష్మశరీరంలో
దేహం
Clear selection
'ఏవం' అంటే ఏమిటి ?
1 point
ఈ ప్రకారంగా
నీవు
నేను
అతడు
Clear selection
'తత్త్వమసి' మహావాక్యం ఏ వేద సారం ?
1 point
అధర్వణవేదం
సామవేదం
యజుర్వేదం
ఋగ్వేదం
Clear selection
మాయను ఉన్నదని భావించేవాడెవరు ?
1 point
అజ్ఞాని
దేవేంద్రుడు
జ్ఞాని
ఆత్మ
Clear selection
‘వాచ్యార్ధం’ అంటే ఏమిటి ?
1 point
ఉన్న అర్ధం
పదార్ధం
పైకి తోచే అర్ధం
వాక్కు అర్ధం
Clear selection
'త్వం' అంటే వాచ్యార్ధం ఏమిటి ?
1 point
దేవుడు
ఆత్మ
ఈశ్వరుడు
జీవుడు
Clear selection
‘లక్ష్యార్ధం’ అంటే ఏమిటి ?
1 point
ఉద్దేశించిన అర్ధం
లక్ష్యం
మోక్షం
అర్ధం లేనిది
Clear selection
'తత్ ' అంటే లక్ష్యార్ధం ఏమిటి ?
1 point
జీవభావం
అది
శుద్ధచైతన్యం
నీవు
Clear selection
తత్ - త్వం లలో ఉపాధులను తొలగించి చూస్తే ఏమి దర్శించవచ్చు ?
1 point
అనేకత్వం
ఏకత్వం
భేదం
ఆనందం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report