Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Atma Vidya Vilasam
WWW.SRICHALAPATHIRAO.COM
Sri SadaShiva Brahmendra Saraswati Swamy's Atma Vidya Vilasam
Sign in to Google
to save your progress.
Learn more
మనస్సంటే ఏమిటని విచారణ చేస్తే మనస్సే లేకుండా పోతుంది అని చెప్పిన మహాత్ముడెవరు?
1 point
రమణ మహర్షి
సంత్ కబీర్ దాస్
వివేకానందులు
రామకృష్ణ పరమహంస
Clear selection
మోక్షాన్ని పొందే మార్గాలను ఉపాయాలను చెప్పేది ఏమిటి?
1 point
శ్రుతి శిరస్సులు
శ్రుతులు
స్మృతులు
పురాణాలు
Clear selection
పురుషార్థం ఎందుకు?
1 point
పురుషుని యొక్క కర్తవ్య కర్మలకు
సుఖంగా జీవించటానికి
పురుషుడనే పదానికి అర్ధం తెలుసుకొనేందుకు
జన్మ సార్ధక్యాన్ని సాధించుటకు
Clear selection
'జీవించి ఉండగానే తెలుసుకోకపోతే గొప్ప నష్టం' అని చెప్పిన ఉపనిషత్తు ఏది?
1 point
కేన
ముండక
ఈశ
కఠ
Clear selection
లౌకిక సుఖాలు కోరుకొనేవారికి ఏ పురుషార్ధాలు ప్రధానం?
1 point
అర్ధ కామాలు
ధర్మార్ధాలు
ధర్మ మోక్షాలు
అర్ధ మోక్షాలు
Clear selection
'శృతి శిరాంసి' అంటే ఏమిటి?
1 point
బ్రహ్మ సూత్రములు
వేదాలు
ఉపనిషత్తులు
వేదాంగాలు
Clear selection
'ఆత్మను తెలుసుకోకపోతే బుద్ధి లేని హీన జన్మలే గతి' అని చెప్పిన ఉపనిషత్తు ఏది?
1 point
ముండక
కేన
కైవల్య
ఈశ
Clear selection
మోక్షాన్ని కోరుకొనేవారికి ఏ పురుషార్థం ప్రధానం?
1 point
ధర్మం
అర్ధం
గురుసేవ
కామం
Clear selection
మోక్షాన్ని పొందిన వారికి దుఃఖాలు వస్తే ఎలా?
1 point
అనుభవిస్తారు
జ్ఞానంలో రమిస్తుంటారు
భక్తితో ఉంటారు
దుఃఖాలు తమకు కాదనే నిశ్చయంలో ఉంటారు
Clear selection
మనస్సు నశించింది అంటే ఏమై పోతుంది?
1 point
కనిపించదు
నశిస్తుంది
ఆత్మలో ఐక్యమైపోతుంది
కొంతకాలం దాగి ఉంటుంది
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report