చిన్నతనంలోనే పాండవులను చంపాలని ప్రయత్నించింది ఎవరు?
ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిచి ఏమన్నాడు?
గాంధారి ధృతరాష్ట్రుని నిందించినప్పుడు ధృతరాష్ట్రుడు తన నిర్ణయాన్ని ఏమని తెలిపాడు?
పాండవులను కర్ణుడు ఇలా రెచ్చగొట్టటానికి కారణం ఏమని భీష్మునితో చెప్పాడు?
వైశ్యకాంత ఎన్ని వరాలు కోరవచ్చునని ద్రౌపది అన్నది?
ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి ఆమెను ఏమని ప్రశంసించాడు?
చివరకు ధృతరాష్ట్రుడు కుమారునితో ఏమన్నాడు?
ధృతరాష్ట్రుడిచ్చిన 2 వరాలతో ద్రౌపది కోరిన మొదటి వరం ఏది?
వస్త్రాపహరణంతో ధృతరాష్ట్రుని హెచ్చరించినవారు ఎవరు?
పాండవులు ఇంద్రప్రస్దానికి బయలుదేరిన తర్వాత దుర్యోధనుడు తండ్రితో ఏమన్నాడు?
Does this form look suspicious? Report