Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 12-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 12 : Bhakti Yogam
Sign in to Google
to save your progress.
Learn more
శిక్కుల మత గురువు ఎవరు?
1 point
గురుగోవింద్ సింగ్
రాంసింగ్
గురునానక్
ఉజ్జల్ సింగ్
Clear selection
"తే ప్రాప్నువంతి మామేవ" అని ఎవరి గురించి చెప్పారు?
1 point
భక్తుల
సగుణోపాసకుల
జ్ఞానుల
నిర్గుణోపాసకుల
Clear selection
నిర్గుణ పరమాత్మపై దృష్ఠి నిలవక పోవటానికి కారణమేమి?
1 point
ఆకారం లేదు
సర్వవ్యాపి
సూక్ష్మాతి సూక్ష్మం
గుణాలు లేవు
Clear selection
'తేషాం' అంటే?
1 point
వారికి
అతడిని
అందరూ
నిన్ను
Clear selection
దేహాభిమానం ఉన్నంత వరకు ఏం చేయాలి?
1 point
జ్ఞానాన్ని పొందాలి
భక్తితో ఉండాలి
కర్మలు చేయాలి
సాకార సగుణోపాసన చేయాలి
Clear selection
విశ్వంలోని సమస్త రూపాలు పరమాత్మే అనే ఉపాసన ఎట్టిది?
1 point
సాకార
సగుణ
నిరాకార
నిర్గుణ
Clear selection
అహంకార మమకారాలకు కారణం ఏమి?
1 point
దేహాభిమానం
అసూయ
కోరిక
రాగం
Clear selection
'క్లేశోధికతరం' అంటే?
1 point
చాలా కష్టం
బాధ
కష్టం
దుఃఖం
Clear selection
దేహాభిమానం తొలగాలంటే ఏం చేయాలి?
1 point
శ్రద్ధ
కర్తవ్యతా భావంతో కర్మ చేయాలి
క్రోధాన్ని జయించాలి
జ్ఞానం కలగాలి
Clear selection
నిర్గుణోపాసన ఎందుకు అధికతర క్లేశం?
1 point
ఆత్మాభిమానం
ఆలోచనలు చేసే మనస్సు
దేహాభిమానం
దేహం ఉండటం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report