Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 07-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 07
Sign in to Google
to save your progress.
Learn more
మాయ యొక్క పుట్టుకస్థానం ఏమిటి?
1 point
జగత్తు
పరమాత్మ
స్వర్గలోకం
నరక లోకం
Clear selection
మాయ దైవ సంబంధమైనది కావటానికి కారణమేమి?
1 point
భక్తురాలు
మాయ గనుక
భగవంతుని ఆశ్రయించటాన
గుణాలుండటాన
Clear selection
"సుదర్శనంతో మొసలి తల తెగిపోయింది" - దీని ఆంతర్యం ఏమి?
1 point
భగవద్దర్శనంతో అహంకారం అంతమైంది
శతృనాశనం
మొసలి తనపట్టు వీడింది
గజేంద్రుని కోరిక నెరవేరింది
Clear selection
మాయకు లొంగిన దేవతలెవరు?
1 point
శివుడు, విష్ణువు
ఇంద్రుడు, చంద్రుడు
నారదుడు, ధృవుడు
బ్రహ్మ, ఈశ్వరుడు
Clear selection
భగవంతుని అవమానించుటకై దక్షుడు చేసిన యజ్ఞం ఏమైంది?
1 point
విఫలమైంది
యుద్ధమైంది
సఫలమైంది
కోరిక తీరింది
Clear selection
మాయకు యజమాని ఎవరు?
1 point
మహేశ్వరుడు
విష్ణువు
దేవేంద్రుడు
పరమాత్మ
Clear selection
మాయను దాటే జ్ఞాన మార్గం ఏమిటి?
1 point
శ్రవణం చెయ్యాలి
గురువును ఆశ్రయించాలి
నేను పరమాత్మనే అనే అనుభూతి చెందాలి
ఉపనిషత్తుల జ్ఞానం తెలుసుకోవాలి
Clear selection
'కష్ట సాధ్యం' మాయ అంటే?
1 point
కష్టంతో సాధ్యమవుతుందని
దాటటం అసాధ్యం అని
తేలిక అని
సాధ్యమే అని
Clear selection
మాయ ఎలాంటిది?
1 point
దైవ సంబంధమైనది, గుణమయీ
గుణాతీతమైనది
అద్భుతమైనది
బలవంతమైనది
Clear selection
మాయను దాటాలంటే ఉపాయం ఏమిటి?
1 point
మాయను తెలుసుకోవాలి
తరిమెయ్యాలి
మాయను పూజించాలి
మాయాధీశుని ఆశ్రయించాలి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report