నివృత్తి అంటే?
ఏ అంశాలు, అవయవాలు లేనిది ఏది?
'చీకటిలో పాము ఉన్నది' అంటాం. నిజంగా ఏమి ఉన్నది?
నామ రూపాలన్నీ కల్పించబడింది ఎక్కడ?
అంశాలంటే ఏమిటి?
నేనున్నాను అని జీవుడెందుకు అంటున్నాడు?
పనిని ప్రారంభించటం, అందులో నిమగ్నం కావటం అంటే ఏమిటి?
పనులు చేయాలన్నా, ఆపాలన్నా ఏమి కావాలి?
ఉనికి - లేదా కేవలంగా ఉండటం దేని స్వభావం?
చేసే పనులను మధ్యలో ఎందుకు ఆపి వేస్తుంటారు?
Does this form look suspicious? Report