Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 07-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 07
Sign in to Google
to save your progress.
Learn more
'గంగా సమం నాస్తి తీర్ధం' అంటే ఏమి?
1 point
గంగయే
గంగతో సమానమైన తీర్ధం లేదు
గంగ అనేది తీర్ధం
గంగానది తీర్ధం కాదు
Clear selection
వేదాలలో భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు?
1 point
ప్రణవ స్వరూపంగా
అర్ధశక్తిగా
ధ్వనిగా
శబ్ద శక్తిగా
Clear selection
'శశి' అంటే ఏమి?
1 point
చంద్రుడు
శశిరేఖ
సూర్యుడు
చల్లదనం
Clear selection
నీటిలో భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు?
1 point
అలలుగా
రుచిగా
నిర్మలంగా
విష్ణుమూర్తిగ
Clear selection
యజుర్వేదం మద్య పదంలోని మధ్య అక్షరం ఏది?
1 point
ఓం
మ్
ఉ
అ
Clear selection
'రసోవైసః' అంటే ఏమి?
1 point
రసం ఎందుకు?
అది రసమే
రసమంటే రుచియే
భగవంతుడు రస స్వరూపుడు
Clear selection
షట్చక్రాలలోని దళాలను కదిలించే శక్తిని ఏమంటారు?
1 point
అనాహత ధ్వని
దివ్య శక్తి
ధ్వని
ఆహత ధ్వని
Clear selection
పౌరుషం అంటే ఏమి?
1 point
పురుషత్వం
పురుషాహంకారం
పట్టుదల
కోపం
Clear selection
మనస్సును పాముతో ఎందుకు పోల్చారు?
1 point
పాలు త్రాగుతుందని
పాములా వంకర టింకరగా పోవటం, అన్నీ కావాలనుకోవడం వల్ల
పాములా సన్నగా ఉంటుందని
పాములాగా
Clear selection
సూర్య చంద్రులలోని వెలుగును ఏమని చూడాలి?
1 point
భరించలేనని
బాగున్నదని
భగవంతుడని
ఆహ్లాదకరంగా ఉన్నదని
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report