కనిపిస్తున్నా అది లేనిదే అని చెప్పటానికి మంచి ఉదాహరణ ఏమిటి ?
మట్టికుండ; త్రాడు-పాము ఉదాహరణలో తేడా ఏమి ?
ప్రపంచానికి ఉపాదాన కారణం ఏది ?
ఇందులోని దోషం ఏమిటి ?
ధ్యానంలో ఉండాల్సిన దృక్పధం ఏమిటి ?
ప్రపంచం స్పష్టంగా కనిపిస్తున్నది అంటే సత్యం ఏమిటి ?
ఈ దేహం-ప్రపంచం యొక్క అసలు తత్వం ఏమిటి ?
అమలం అంటే ?
సన్మాత్రం అంటే ?
Does this form look suspicious? Report