ప్రియవ్రతునికి తత్త్వబోధ చేసినది ఎవరు?
ప్రియవ్రతుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు?
నారదుడు ప్రియవ్రతునికి జ్ఞానబోధ చేసే సమయంలో వచ్చినది ఎవరు?
స్వాయంభువ మనువు పెద్ద కుమారుడెవరు?
వాసనలను ఎలా క్షయం చేసుకోమని బ్రహ్మ సలహా ఇచ్చాడు?
ప్రతివానికీ ఉన్న ఆరుగురు శత్రువులెవరు?
అరణ్యాలకు పోయి తపస్సు చేసుకోవద్దని బ్రహ్మ ఎందుకు చెప్పాడు?
జన్మాంతర వాసనలను నశింపజేసుకొనుట ఎలా?
వాసనలెంత ప్రమాదకరమో తెలిపే చరిత్ర ఎవరిది?
శుక్రాచార్యుని భార్య ఎవరు?
Does this form look suspicious? Report