Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 12-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 12 : Bhakti Yogam
Sign in to Google
to save your progress.
Learn more
ఆత్మ సాక్షాత్కారానికి మానవ జన్మతో ఇంకా ఏం కావాలి?
1 point
ఇంద్రియ నిగ్రహం
మహాత్ముల సాంగత్యం
తెలివి
శాస్త్రం
Clear selection
'మానవ' అంటే అర్ధం?
1 point
పుట్టినవాడు
జంతువు కాదు
క్రొత్తవాడు కాదు
వ్యక్తమైన వాడు
Clear selection
మురళి ఎందుకు భగవానుని విడవకుండా ఉన్నది?
1 point
లోపల అంతా ఖాళీ గనుక
పరికరం గనుక
ఇష్ఠం గనుక
కొయ్య గనుక
Clear selection
'వ్యక్తి' అనే పేరు ఎందుకు వచ్చింది?
1 point
వేరైనవాడు గనుక
అవ్యక్త పరమాత్మను వ్యక్తం చేసుకొనుటకు ప్రయత్నించేవాడు గనుక
పుట్టినవాడు గనుక
ఒక్కడు గనుక
Clear selection
విశ్వరూప సందర్శన తర్వాత అర్జునుడు యుద్ధ విషయంలో ఏమి గ్రహించాడు?
1 point
రాజ్య భోగాలు కావాలనుకున్నాడు
యుద్ధం చెయ్యనన్నాడు
యుద్ధం చేస్తానన్నాడు
నేను కర్తను అనే అహంకారాన్ని వదిలాడు
Clear selection
ఈ 6 వ శ్లోకంలో చెప్పిన ఉపాసన ఏ యోగంతో చెయ్యాలి?
1 point
కర్మయోగంతో
అనన్యయోగంతో
ధ్యానయోగంతో
భక్తియోగంతో
Clear selection
'సర్వ కర్మలను భగవంతునిలో వదలాలి' అంటే ఏం చేయాలి?
1 point
భగవత్ పరంగా చెయ్యాలి
చెయ్యాలి
ఆపాలి
వదలాలి
Clear selection
మనం ఎలా భావిస్తూ పనులు చేస్తే భగవంతుని ఇష్ఠులమవుతాము?
1 point
ఇది నాది అని
భక్తులమని
నిమిత్త మాత్రులమని
సమర్థులమని
Clear selection
'మత్పర' అనటంలోని ఆంతర్యం ఏమి?
1 point
అన్నీ వదులుతున్నాననే అహంకారాన్ని వదలాలి
నా కొరకే శ్రమ పడండి అని
త్యాగిగా ఉండాలి
అన్నీ తెలియాలి
Clear selection
నాట్యగత్తె దృష్టిని ఎక్కడ ఉంచాలి?
1 point
వాయిద్యాల మీద
ప్రేక్షకుల చప్పట్ల మీద
పాట మీద
నెత్తిమీది నీటి కలశంపై
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report