Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 13-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yogam
Sign in to Google
to save your progress.
Learn more
ఈ జనన మరణ చక్రం నుండి విడుదల ఎప్పుడు?
1 point
ధ్యానంతో
సమాధి అభ్యాసం వల్ల
ప్రకృతి పురుషులను విడగొట్టి తాను పురుషుడనని గ్రహిస్తే
భక్తుడైతే
Clear selection
పురుషుని గురించి, గుణాలతో కూడిన ప్రకృతి గురించి తెలుసుకుంటే ప్రయోజనమేమి?
1 point
బుద్ధి సూక్ష్మత
ప్రశాంతత
జన్మ రాహిత్యం
ఉత్తమ జన్మ
Clear selection
ధ్యానం ద్వారా ఆత్మను దర్శించ గల వారెవరు?
1 point
ఉత్తమాధికారులు
మధ్యమాధికారులు
సాంఖ్యులు
మందాధికారులు
Clear selection
'ఆత్మానం ఆత్మనా' అంటే?
1 point
ఆత్మగా
ఆత్మను ఆత్మతో
ఆత్మను ఆత్మలో
ఆత్మను శుద్ధ మనస్సుతో
Clear selection
ప్రారబ్ధం వల్ల సుఖ దుఃఖాలు గదా! ప్రారబ్ధం రద్దయ్యేదెట్లు?
1 point
సంచిత కర్మలు దగ్ధమైతే
ఆగామి కర్మలతో
ప్రారబ్ధం జ్ఞానాగ్నిలో దగ్ధమైతే
కర్మలు చేయకుండుట
Clear selection
ఎవరైతే ఇలా తెలుసుకుంటారో అనే మాటలోని ఆంతర్యం ఏమి?
1 point
ఎవరైనా తెలుసుకోవచ్చు అని
ఎవరూ తెలుసుకోలేరని
తెలుసుకున్న వారికే అని
తెలిస్తే చాలని
Clear selection
రజోగుణం ప్రబలంగా ఉంటే వారికి ఏ సాధన సరిపోతుంది?
1 point
కర్మయోగం
పారాయణలు
భక్తి యోగం
భజనలు
Clear selection
ధ్యానం ద్వారా ఆత్మ దర్శనం ఎక్కడ కలుగుతుంది?
1 point
స్వర్గంలో
తనలో
ఆత్మలో
జీవ భావంలో
Clear selection
ఆధ్యాత్మిక సాధనలు చేయలేని వారికి ఉపాయం ఏమిటి?
1 point
భజనలు
కర్మయోగం
పారాయణలు
భక్తి యోగం
Clear selection
సాంఖ్యయోగం అంటే?
1 point
కర్మ భక్తి జ్ఞానాల కలయిక
భక్తితో కూడిన జ్ఞాన యోగం
లెక్కలతో కూడినది
సంఖ్యా శాస్త్రం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report