అవ్యక్తం అంటే ఏమి?
క్షేత్రం ఎలా దేనితో ఏర్పడింది?
క్షేత్రం యొక్క పుట్టు పూర్వోత్తరాలను ఎందుకు చెబుతున్నాడు?
ఇంద్రియగోచర విషయాలు ఏవి?
ఏ అవస్ధలో జరిగిన విషయాలతో క్షేత్రజ్ఞునికి సంబంధం ఉంటుంది?
క్షేత్రం అంటే ఏ ఏ శరీరాలతో కూడినది?
ప్రపంచంతో సంబంధం పెట్టుకొని అనుభవాలు పొందేది ఏది?
స్వప్న సుషుప్తులలో జీవుడిని ఏమని పిలుస్తారు?
మన సుఖదుఃఖాలకు అలజడులకు, అశాంతికి కారణం ఏమి?
క్షేత్రాన్ని గురించి వివరంగా చెప్పవలసిన అవసరం ఏమి?
Does this form look suspicious? Report