దుర్వాసుడు అవమానించినది ఎవరిని?
జనక సభలో యాజ్ఞ వల్క్యుడు ఎవరిని శపించాడు?
త్రిశంకును రక్షించినదెవరు?
'సంత్రాతి' అంటే?
దేవతలు, సర్పములు శపిస్తే శాపవిమోచనం ఎలా?
స్మృతులకు వేదాలకు లక్ష్యమైన పరబ్రహ్మం ఎవరు?
అన్ని శాపాల నుండి రక్షణ పొందటానికి ఏం చేయాలి?
పరీక్షిత్తును శపించినది ఎవరు?
స్మృతి, వేద, పురాణాల సారమైన మంత్రం ఏది?
మరణ భయం నుండి రక్షించేది ఎవరు?
Does this form look suspicious? Report