స్థూలమైన దేహేంద్రియాలతో ఎట్టి వానిని తెలుసుకోగలం?
మనస్సులోని మాలిన్యాలు ఏమిటి?
సమాధి స్థితి ఎలాంటిది?
శుద్ధబుద్ధి అంటే?
పరమాత్మ తత్త్వం ఎలాంటిది?
మనస్సు అన్ని మలినాల నుండి శుద్ధమైతే ఏమవుతుంది?
సూక్ష్మ విషయాన్ని సాధారణ మనోబుద్ధులతో చూడలేవు. మరి ఎలా తెలుసుకుంటావు?
పరమాత్మ తత్త్వాన్ని ఎలా తెలుసుకోవాలి?
తామరపుష్పాన్ని చూస్తే తాత్త్విక దృష్టి ఎలా ఉంటుంది?
తమోగుణం వల్ల కలిగే మలినం ఏమిటి?
Does this form look suspicious? Report