Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0021
WWW.SRICHALAPATHIRAO.COM
Sign in to Google
to save your progress.
Learn more
ద్రోణద్రుపదులు ఎవరివద్ద అస్త్రవిద్యలు నేర్చుకున్నారు ?
1 point
అగ్నివేశుడు
సాందీపనిమహర్షి
పరశురాముడు
Clear selection
'అర్ధాన్ వ్యధధా చ్చాశ్వతీభ్య సమాభ్యః' - ఏ గ్రంధంలోనిది ?
1 point
సూర్య
మాండూక్య
ఈశ
Clear selection
కపిల మహర్షి తల్లి ఎవరు ?
1 point
దేవహూతి
కపతి
తపతి
Clear selection
అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి - వీటిని ఏమంటాము ?
1 point
షడంగాలు
షడ్వికారాలు
అరిషడ్వర్గాలు
Clear selection
గాంధారి ధృతరాష్ట్రులతో అరణ్యానికి వెళ్ళినవారెవరు ?
1 point
సంజయుడు-ధర్మరాజు-విదురుడు
వ్యాసుడు-ధర్మరాజు-సంజయుడు
విదురుడు-సంజయుడు-కుంతి
Clear selection
"సత్యమేవజయతే నానృతం"- ఏ గ్రంధంలోనిది ?
1 point
కేన
మాండూక్య
ముండక
Clear selection
సముద్ర లంఘనంలో హనుమను పట్టీ ఆపిన రాక్షసి ఎవరు ?
1 point
శూర్పణక
త్రిజట
సింహిక
Clear selection
రోమహర్షణుడికి ఆ పేరు ఎలా తగినది ?
1 point
అందరినీ ద్వేషించడంతో
జుట్టు అధికంగా ఉండడంతో
కధలు చెప్పటంతో
Clear selection
ధృవుని తండ్రి ఎవరు ?
1 point
ఉత్తానపాదుడు
నారాయణుడు
స్వాయంభువుడు
Clear selection
పట్టాభిషేకం నాటికి పరీక్షిత్తు వయస్సెంత ?
1 point
37 సం||
74 సం||
29 సం||
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report