జీవుడితో ఎల్లప్పుడూ కలిసి ఉండేది ఏమి?
ఇంద్రియాలను, మనస్సును ఎలా పవిత్రం చేసుకోవాలి?
ఇంద్రియ మనస్సులను పవిత్రంగా ఉంచుకొంటే ఫలితం ఏమి?
జీవుడు ఒక శరీరం నుండి మరో శరీరానికి వేటిని తీసుకెళతాడు?
'ఉత్క్రామంతం' అంటే?
'అవాప్నోతి' అంటే?
ఇంద్రియాలకు దాసుడు కాని వాడేమవుతాడు?
జీవుడు అనుభవాలు పొందటానికి ఇల్లు లాంటిది ఏమి?
ఈ శ్లోకంలో జీవుణ్ణి ఏ పేరుతో పిలిచారు?
'ఆశయాత్' అంటే?
Does this form look suspicious? Report