Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 10-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 10
Sign in to Google
to save your progress.
Learn more
నక్షత్రాల భర్త ఎవరు?
1 point
ఈశ్వరుడు
దక్షుడు
మన్మధుడు
చంద్రుడు
Clear selection
నక్షత్ర అంటే ఆధ్యాత్మికంగా అర్ధం ఏమి?
1 point
క్షయం
అక్షయం
అనంతమైనది
సాధించి అందుకోవటం
Clear selection
వెలుగునిచ్చే వాటిలో భగవంతుని విభూతి ఏది?
1 point
సూర్యుడు
అగ్ని
దీపం
నక్షత్రం
Clear selection
మరుత్తులలో మరీచి ముఖ్యుడని ఏ వేదం చెబుతున్నది?
1 point
సామవేదం
యజుర్వేదం
అధర్వణ వేదం
ఋగ్వేదం
Clear selection
మరుత్తులలో చివరి వాడెవరు?
1 point
పరివహుడు
సూర్యుడు
మరీచి
విష్ణువు
Clear selection
'శశి' అంటే అర్ధం ఏమి?
1 point
చల్లదనాన్నిచ్చేది
ద్వేషం
ఆహ్లాదాన్నిచ్చేది
లంఘించటం
Clear selection
ఆధ్యాత్మికంగా ఆదిత్యులంటే ఎవరు?
1 point
అంతఃకరణాలు
10 ఇంద్రియాలు మనోబుద్ధులు
ఇంద్రియాలు
సూర్యులు
Clear selection
ఆదిత్యులు ఎందరు?
1 point
7
49
21
12
Clear selection
మరీచి అంటే ఏమిటి?
1 point
ఎండమావి
చికాకు పెట్టేది
నక్షత్రం
మరపించేది
Clear selection
మరుత్తులను 49 మందిగా చెప్పింది ఏ పురాణం?
1 point
శివ పురాణం
వాయు పురాణం
స్కాంద పురాణం
అగ్ని పురాణం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report