సగుణబ్రహ్మోపాసన చేసేది ఎవరు ?
ఏ స్ధితిలో నీ స్వరూపంలో నీవు నిలిచిపోగలవు ?
బుద్ధిని శుద్ధం చేయుటకు అన్నింటికన్నా పునాది సాధన ఏది ?
ఏది తొలగితే బంగారం మేలిమి అవుతుంది ?
జీవుడెవరు ?
జ్ఞాననేత్రం అంటే ?
నిర్వికల్ప సమాధికి ముందు ఏ సాధన ద్వారా అందులో ప్రవేశించవచ్చు ?
మననం ద్వారా స్ధిరపరచుకున్న విషయాన్ని ఎలా దర్శించాలి ?
సమాధి అభ్యాసం ఎప్పుడు ఫలదాయకమవుతుంది ?
పరమాత్మప్రాప్తి కొరకు ఏమి చెయ్యాలి ?
Does this form look suspicious? Report