Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 13-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yogam
Sign in to Google
to save your progress.
Learn more
క్షేత్రంతో ఐక్యమైతే ఇబ్బంది ఏమిటి?
1 point
జన్మ రాహిత్యం
భక్తి ఉండదు
సుఖ దుఃఖాది అనుభవాలు
ఆకలి ఎక్కువ
Clear selection
జ్ఞాని యొక్క భావన ఎలా ఉంటుంది?
1 point
నేను - నేను అని
అంతా సత్యమని
దేహాత్మ భావన
బ్రహ్మాత్మ భావన
Clear selection
కృష్ణ విగ్రహం గల చక్కపెట్టె పార్శిల్ దేనికి ఉదాహరణ?
1 point
క్షేత్ర క్షేత్రజ్ఞులను విడగొట్టటానికి
క్షేత్రజ్ఞుడు గల క్షేత్రానికి
క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయికకు
జ్ఞాన నేత్రానికి
Clear selection
భూత ప్రకృతి అంటే ఏమిటి?
1 point
మోక్షం
భూతాల స్వభావం
అందరి స్వస్థితి
క్షేత్రం
Clear selection
క్షేత్రంతో తాదాత్మ్యాన్ని తొలగించటం ఎలా సాధ్యమవుతుంది?'
1 point
సాధనతో
జపంతో
శ్రవణంతో
జ్ఞాన నేత్రంతో
Clear selection
క్షేత్రాన్ని నిరశించి ఏమి చేయాలి?
1 point
జపం
విచారణ
ధ్యానం
క్షేత్రజ్ఞునితో తాదాత్మ్యం
Clear selection
ఆత్మను కప్పిన కారణం శరీరం ఎలాంటిది?
1 point
పోలిథీన్ పేపరులాంటిది
చక్క లాంటిది
గడ్డి లాంటిది
గోడ లాంటిది
Clear selection
క్షేత్ర క్షేత్రజ్ఞులను విడదీయాలంటే మనలో ఏ లక్షణాలుండాలి?
1 point
జప ధ్యానాలు
అమానిత్వాది లక్షణాలు
సాధన చతుష్టయం
అనుబంధ చతుష్టయ లక్షణాలు
Clear selection
క్షేత్రజ్ఞుడు దేనిచే కప్పబడియున్నాడు?
1 point
మూడు దేహాల క్షేత్రంతో
సచ్చిదానందంతో
జ్ఞానంతో
అజ్ఞానంతో
Clear selection
అజ్ఞానంతో కలిగిన తాదాత్మ్యం ఎలా తొలగిపోతుంది?
1 point
ఆనందంతో
జ్ఞానంతో
కర్మయోగంతో
గురుభక్తితో
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report