Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 08-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 08
Sign in to Google
to save your progress.
Learn more
'జపతో నాస్తి పాతకం' అంటే ఏమి?
1 point
జపం పాతకం
జపంతోనే నా పాపం వస్తుంది
జపతో నా ఆస్తి పాతకం
జపం చేస్తే పాపం పోతుంది
Clear selection
నిత్యము నిరంతరము భగవంతుని చింతన చేసే వానినేమంటారు?
1 point
సన్యాసి
నిత్యయుక్తుడైన యోగి
భక్తుడు
చింతాక్రాంతుడు
Clear selection
ఎప్పుడూ లౌకిక విషయాలలో ఉండేవారు ఎలాంటి వారు?
1 point
పేడ పురుగు
దోమ
తేనెటీగ
ఈగ
Clear selection
భగవంతుడు ఎవరికి సులభుడు?
1 point
ఏకాగ్ర చిత్తం గల వానికి
మానవునికి
భక్తునికి
నిత్యయుక్తుడైన యోగికి
Clear selection
భగవంతుని నిష్ట ఏమిటి?
1 point
అందరూ నన్నే తలచుకోవాలి
నన్ను మరువని వాణ్ణి నేను మరువను
భక్తుడు గొప్ప
పూజ గొప్పది
Clear selection
భగవంతుని యందు చిత్తాన్ని ఎలా ఎప్పుడెప్పుడు నిలపాలి?
1 point
రోజుకు 1 గంట
రోజూ
నిత్యము, నిరంతరము
వారానికొక రోజు
Clear selection
ఏకాక్షరం అంటే ఏమి?
1 point
నాశనం కాని ఒకటి
ఏకము - అక్షరము
క్షరమయ్యే ఒకటి
ఒక్క అక్షరం
Clear selection
అప్పుడప్పుడూ భగవంతుని తలచుకొనేవారు ఎవరు?
1 point
ఈగ
దోమ
పేడ పురుగు
తేనెటీగ
Clear selection
జపంతో పాపం పోతుంది. మరి మోక్షం ఎలా?
1 point
మాం అనుస్మరన్
సకల విద్యలు నేర్చుకొనుట
ధ్యానం
వేద పారాయణం
Clear selection
గొప్ప గొప్ప సాధనలు చేయలేని వారికి సులభ మార్గం ఏమిటి?
1 point
భజనలు చేయటం
జపం చేయటం
పారాయణలు చేయటం
అనన్య చిత్తంతో నిత్యము నిరంతరము భగవంతుని స్మరించటం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report