చిత్రకూటానికి శ్రీరామునికి దారి ఎవరు చూపారు?
చిత్రకూటంలో సీతారామ లక్ష్మణులు ఎక్కడ నివశించారు?
పర్ణశాలలో ఎలా ప్రవేశించారు?
గంగ-యమునలు ఆధ్యాత్మికంగా ఏమిటి?
చిత్రకూటం సమీపంలో ఏ మహర్షిని దర్శించారు?
భరద్వాజాశ్రమం ఎక్కడ ఉన్నది?
ఆహారంగా ఏమి తీసుకున్నారు?
జనసంచారం తక్కువగా ఉండే నివాస ప్రదేశం దేనిని భరద్వాజుడు చెప్పాడు?
చిత్రకూటంలోని పర్ణశాల సమీపంలోని నది ఏది?
యమునా నదిని ఎలా దాటారు?
Does this form look suspicious? Report