Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 09-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 09
Sign in to Google
to save your progress.
Learn more
ఋగ్వేదానికి అధిష్టాన దేవత ఎవరు?
1 point
బ్రహ్మ
పరమాత్మ
గణపతి
సరస్వతీ దేవి
Clear selection
మనం తిన్న ఆహారాన్ని అరిగించేది ఏమిటి?
1 point
పవిత్రాగ్ని
హోమాగ్ని
జఠరాగ్ని
శారీరక శ్రమ
Clear selection
నమక చమకాలు చదివేది ఏ ఆరాధనలో?
1 point
వైష్ణవ పూజలో
అర్చనలో
సర్వ దేవతారాధనలో
శివాభిషేకంలో
Clear selection
పరమాత్మకు గల అసలైన పేరు ఏమిటి?
1 point
ఓం
శ్రీ మహా విష్ణువు
ఈశ్వరుడు
భగవంతుడు
Clear selection
ప్రకృతికి పరమాత్మకు సంబంధం ఏమి?
1 point
ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి
ప్రకృతిలోనిదే పరమాత్మ
ప్రకృతికి అధిష్ఠానం పరమాత్మ
రెండూ కలిసి ఉంటాయి
Clear selection
స్వధ అంటే ఏమిటి?
1 point
ఆహుతులు
పితృ దేవతల కర్పించే అన్నం
నెయ్యి
అమృతం
Clear selection
యజుర్వేదంలోని ముఖ్య విషయాలు దేనికి సంబంధించినవి?
1 point
పోషణకు సంబంధించినవి
లయానికి సంబంధించినవి
ఈ జగత్ సృష్టికి సంబంధించినవి
నిరాకార పరమాత్మకు సంబంధించినవి
Clear selection
వేదాలకు శ్రుతులనే పేరు ఎందుకు వచ్చింది?
1 point
రాగయుక్తమైనవి గనుక
బ్రహ్మ చెప్పినవి కనుక
విన్నవి గనుక
తప్పని సరిగా తెలుసుకోవలసినవి గనుక
Clear selection
ధాత అంటే ఏమిటి?
1 point
దానం చేసేవాడు
సుఖాలను ఇచ్చేవాడు
విధాత
కర్మఫల ప్రదాత
Clear selection
ఓంకారాన్ని ఎందుకు తెలుసుకోవాలి?
1 point
ఆనందం కోసం
దానిని తెలుసుకుంటే సర్వమూ తెలిసినట్లే గనుక
సుఖ భోగాల కోసం
మోక్షం కొరకు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report