ఆత్మ వేటి మధ్య దాగి ఉన్నది?
దాగి ఉన్న ఆత్మను దర్శించుట ఎలా సాధ్యం?
ఆత్మ ఎప్పుడు స్వయం వ్యక్తం?
ఆత్మ ఎక్కడ దాగి ఉన్నట్లుగా ఉన్నది?
ప్రాపంచిక విషయాల గోల బుద్ధి నుండి ఎప్పుడు తొలగిపోతుంది?
బుద్ధి ఎప్పుడు ఏకాగ్రమవుతుంది?
బుద్ధి స్థూలంగా ఎందుకుంటుంది?
గూఢః అంటే?
సూక్ష్మ బుద్ధి అంటే?
ఆత్మను కప్పిన పొర ఏమిటి?
Does this form look suspicious? Report