సన్యాసేన అంటే?
స్వభావజనిత కర్మ అంటే?
మనస్సును స్వాధీనంలో పెట్టుకున్నవానినే మంటారు?
మలమూత్రాల గుణాలేవి?
ఆశలు కోరికలు లేకుండటాన్ని ఏమంటారు?
అసక్త బుద్ధి అంటే?
వినోబాభావే డ్యూటీ ఏమి?
అర్జునుని సహజ కర్మ ఏది?
నైష్కర్మ్యసిద్ధి అంటే?
'సదోషమపి నత్యజేత్' అంటే?
Does this form look suspicious? Report