Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Tattvabodha -
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Adi Shankaracharya's Tattvabodha
Sign in to Google
to save your progress.
Learn more
విషయం జ్ఞానం కలిగేది ఎప్పుడు?
1 point
విషయాలు ఇంద్రియాలు ఉంటే
విషయాలుంటే
ఇంద్రియాలుంటే
ఏమీ లేనప్పుడు
Clear selection
నిజమైన విచారణ - పూజ ఏది?
1 point
ప్రసాదాలతో చేసేది
అవస్థాత్రయ సాక్షి ఆత్మ ఎలా అవుతుంది? అని చేసేది
మంత్రాలతో చేసేది
పూలతో చేసేది
Clear selection
గొప్ప scipt writer ఎవరు?
1 point
బుద్ధి
మనస్సు
దేహం
అహంకారం
Clear selection
అవస్థాత్రయం అంటే ఏమి?
1 point
3 రకాలు
3 అవస్థలు
3 కష్టాలు
3 బాధలు
Clear selection
త్వరగా అలసిపోయేది ఏది?
1 point
దేహం
బుద్ధి
మనస్సు
ఆత్మ
Clear selection
విశ్వుని స్థానం శరీరంలో ఏది?
1 point
కుడి కన్ను
కంఠం
ముక్కు
ఎడమ కన్ను
Clear selection
విశ్వుడు అని జాగ్రదావస్థలోని ఆత్మను ఎందుకు అన్నారు?
1 point
జీవుడు గనుక
సర్వవ్యాపి గనుక
ఆత్మ గనుక
విశ్వాన్ని చూస్తుంది గనుక
Clear selection
జ్ఞానేంద్రియాల ద్వారా విషయ జ్ఞానం కలిగే అవస్థ ఏది?
1 point
సుషుప్తి అవస్థ
స్వప్నావస్థ
తురీయావస్థ
జాగ్రదావస్థ
Clear selection
ఏ అవస్థలోని ఆత్మను (జీవుణ్ణి) తైజసుడు అంటారు?
1 point
జాగ్రదావస్థ
సుషుప్తి అవస్థ
తురీయావస్థ
స్వప్నావస్థ
Clear selection
సుషుప్తిలో ఆత్మను ఏమని పిలుస్తారు?
1 point
విశ్వుడు
ప్రాజ్ఞుడు
అజ్ఞుడు
తైజసుడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report