Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Atma Vidya Vilasam
WWW.SRICHALAPATHIRAO.COM
Sri SadaShiva Brahmendra Saraswati Swamy's Atma Vidya Vilasam
Sign in to Google
to save your progress.
Learn more
ఆత్మకు కాలంలో అంతం ఎందుకు ఉండదు?
1 point
సూక్ష్మం గనుక
నిత్యం గనుక
స్వ ప్రకాశం గనుక
సర్వ వ్యాపి గనుక
Clear selection
అనంతమైన బ్రహ్మముగా నిలిచి పోవటాన్ని ఏమంటారు?
1 point
సమాధి
ఆత్మ
సాక్షాత్కారం
విచారణ
Clear selection
దేహేంద్రియ మనోబుద్ధులు వాటి వాటి ధర్మాలనెలా నెరవేరుస్తున్నాయి?
1 point
నా వల్ల
అలవాటు
జడం గనుక
వాటికన్నీ తెలుసు
Clear selection
జ్ఞానాగ్నిలో దగ్ధమయ్యేది ఏమిటి?
1 point
కర్మ ఫలాలు
జన్మకు కారణమయ్యే బీజాలు
తాపాలు
వాసనలు
Clear selection
పుట్టుక అనేది ఎప్పటి దాకా ఉంటుంది?
1 point
సృష్టికర్త బ్రహ్మ దేవుడున్నంత వరకు
'నేను' అనే జీవుడు ఉన్నంత వరకు
అనంతంగా ఉంటుంది
యుగాంతం వరకు
Clear selection
ఇందుగలడందులేడను సందేహము లేదు అన్నది ఎవరి గురించి?
1 point
హిరణ్య కశిపుని గురించి
ప్రహ్లాదుని గురించి
పరమాత్మ గురించి
తన గురించి
Clear selection
ఆత్మకు వస్తు పరిచ్ఛేదం లేకపోవటానికి కారణమేమి?
1 point
నిత్యం గనుక
అన్నింటా అంతర్యామిగా ఉన్నందున
సూక్ష్మం గనుక
సత్యం గనుక
Clear selection
సాక్షీ భావన అంటే ఏమి చెయ్యాలి?
1 point
అన్నింటిని చూస్తుండాలి
దేహేంద్రియ మనోబుద్ధులను, వాటి వృత్తులను కేవల సాక్షిగా చూడాలి
భగవంతుని చూస్తూ ఉండాలి
ఆత్మను సాక్షిగా చూడాలి
Clear selection
ఆత్మగా నిలిచి పోవాలంటే ముందుగా చేయవలసిన సాధన ఏది?
1 point
జడ చైతన్యాలను విడగొట్టటం
ధ్యానం చెయ్యటం
సాక్షీ భావన
జప సాధన
Clear selection
ఆత్మకు దిక్కుల అంతం ఎందుకు లేదు?
1 point
ఆనందం గనుక
నిత్యం గనుక
సూక్ష్మం గనుక
సర్వ వ్యాపి గనుక
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report