Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kenopanishad
WWW.SRICHALAPATHIRAO.COM
Kenopanishad (Kena Upanishad)
Sign in to Google
to save your progress.
Learn more
'అధిదైవతం' అంటే ఏమిటి ?
1 point
దైవికమైనది
దేవతలు అందించేది
బాహ్యసాధన
దేవతల కన్న అధికం
Clear selection
నిజమైన మననం ఏమిటి ?
1 point
జీవితంలో విజయాలు ఎవరి కారణంగా లభించాయో విశ్లేషణ
అర్ధతాత్పర్యాలు చదవటం
మంత్రాలను వల్లె వేయటం
విన్న దానిని జ్ఞాపకం చేసుకోవటం
Clear selection
దైవానుగ్రహం : పురుషప్రయత్నం - ఈ రెండూ ఏ స్ధాయిల్లో ఉండాలి ?
1 point
1:3
2:2
4:0
3:1
Clear selection
సాధన పట్టువదలక సాగిస్తే చివరికి అనుభూతి ఎలా ఉంటుంది ?
1 point
ఆనందంగా
విమానంలో ప్రయాణించినట్లు
స్వర్గానికి వెళ్ళినట్లు
కటిరెప్పలు వేసి తీసినట్లు
Clear selection
మననం, ఆత్మ విచారణ ఎంతకాలం చెయ్యాలి ?
1 point
బ్రహ్మానుభూతి కలిగేవరకు
5 సంవత్సరాలు
జన్మంతా
ఓపిక ఉన్నంత వరకు
Clear selection
ప్రారంభంలో అనుభూతి ఎలా ఉంటుంది ?
1 point
ఆనందంగా
మెరుపు మెరిసినట్లుగా
తెలిసీ తెలియనట్లు
తెలియకుండా
Clear selection
బ్రహ్మానుభవం ప్రశాంతస్ధితిలో ఎలా ఉంటుంది ?
1 point
తళుక్కున మెరిసి మాయమైనట్లు
గాలిలో తేలినట్లు
వెలుగులాగా
ఆశ్చర్యకరంగా
Clear selection
భగవదనుగ్రహం దేని వల్ల కలుగుతుంది ?
1 point
పరోపకారం వల్ల
పూర్వజన్మ సుకృతం వల్ల
పూజల వల్ల
తెలివి వల్ల
Clear selection
పురుషప్రయత్నం అంటే ఏమిటి ?
1 point
ఏదో ఒక ప్రయత్నం
శ్రవణమననాలు
స్త్రీలు చేసే ప్రయత్నం
పురుషులు చేసే ప్రయత్నం
Clear selection
బ్రహ్మానుభూతిని చెందాలంటే ఏమి చేయాలి ?
1 point
శ్రవణం
పురుషప్రయత్నం
వేదాలను కంఠస్ధం చేయటం
గురుసేవ
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report