జీవన్ముక్తులు ఈ జాగ్రదవస్థను ఎలా భావిస్తారు?
ఏ కారణం చేత మనం పూజావమానాలను ఒక్కటిగా చూడలేక పోతున్నాం?
సాధారణ జీవితంలో ఎప్పుడు మానావమానాల పట్ల సమంగా ఉండగలుగుతాం?
సమదృష్టి కలిగేందుకు ఏమి చెయ్యాలి?
అలా ఉండగలగటానికి కారణం ఏమిటి?
పూజించినా, దూషించినా సమభావంతో ఉండగలిగేది ఎవరు?
మనలో సమదృష్ఠి ఎప్పుడు కలుగుతుంది?
'పీడ్యమాన' అంటే?
ఆత్మలో నిలిచిన వానికి ఈ పూజావమానాలు ఎలా ఉంటాయి?
మనం అలా ఎప్పుడుంటాం?
Does this form look suspicious? Report