జాగ్రత్, స్వప్న, సుషుప్తులలో అనుస్యూతంగా ఉండేది ఏమి?
బుద్ధం అంటే?
మనస్సు ఆత్మనెందుకు భావించలేదు ?
జగత్తు ఉన్నా లేకున్నా ఉండేది ఏది?
అనిరూప్య స్వరూపం అంటే?
మనోవాక్కులు ఆత్మను అందుకోలేవని చెప్పిన ఉపనిషత్తు ఏది?
జ్ఞానేంద్రియాల ద్వారా కూడా తెలుసుకోలేనివి ఏమి?
ఆత్మను తెలుసుకొనుట ఎలా?
ఆత్మ ఎందుకు సమృద్ధం?
Does this form look suspicious? Report