ముక్తుడు ఈ దేహమనోబుద్ధులను ఎలా చూస్తాడో ఉపమానం ద్వారా చెప్పండి?
బ్రహ్మజ్ఞాని వంశంలో పుట్టనివాడు ఎవరు?
బ్రహ్మజ్ఞానికి దేహం ఉన్నా దేహ బాధలు ఎందుకు ఉండవు?
బ్రహ్మాన్ని తెలుసుకోవటం అంటే ఏమిటి?
తరతి పాప్మానం అంటే?
సాధనలన్నీ యదార్ధంగా ఎందుకు చేయాలి?
ఒక వ్యక్తి యొక్క జీవన విధానం దేనిపై ఆధారపడి ఉంటుంది?
జీవన్ముక్తితో జీవుడేమవుతాడు?
అమరుడు అంటే?
హృదయ గ్రంధులు అంటే?