Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 12-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 12 : Bhakti Yogam
Sign in to Google
to save your progress.
Learn more
'నివృత్తి' అంటే?
1 point
పరమాత్మపై అనురాగమే
కర్మ చేయకుండుట
ప్రాపంచిక భోగాల పట్ల ఆసక్తి
స్వవృత్తి
Clear selection
అభ్యాస యోగాన్ని కూడా ఆచరించలేని వారెవరు?
1 point
ఆలోచనలు లేనివారు
లౌకిక వ్యవహారాలలో మునిగిన వారు
మనస్సు లేనివారు
త్యాగ జీవులు
Clear selection
అభ్యాస యోగం అంటే?
1 point
సత్కార్యాచరణ
భగవంతునిపై భక్తి
శాస్త్ర అధ్యయనం
నిరంతరం సాధన చెయ్యటమే
Clear selection
మనస్సుకు ఏకాగ్రత కలగాలంటే ఏం చేయాలి?
1 point
బలవంతంగా అణచాలి
బాధ పడాలి
అభ్యాస యోగం
హఠయోగం చెయ్యాలి
Clear selection
మనస్సు ప్రాపంచిక విషయాల వైపుకే పోవటానికి కారణమేమి?
1 point
వాటం
గ్రహపాటు
అలవాటు
పొరపాటు
Clear selection
మనస్సు ప్రపంచంలో తిరుగుతుండటం వల్ల ఏం జరిగింది?
1 point
పదునెక్కింది
ఏకాగ్రమైంది
విశాలమైంది
ఏకాగ్రత కోల్పోయింది
Clear selection
ఆత్మ సాక్షాత్కారానికి ఉత్తమోత్తమ స్థితి ఏది?
1 point
జపం
సమాధి స్థితి
కర్మ మార్గం
భక్తి
Clear selection
మాయ ఎవరి భార్య?
1 point
ఇంద్రుని భార్య
యముని భార్య
సూర్యుని భార్య
పరమాత్మ భార్య
Clear selection
నిత్యా నిత్య వివేకం వల్ల కలిగే ప్రయోజనం ఏమి?
1 point
ఆనందం
శాస్త్ర జ్ఞానం
కోరిక
వైరాగ్యం
Clear selection
పరమాత్మకు మాయకు పుట్టిన బిడ్డ ఎవరు?
1 point
మనస్సు
దేవేంద్రుడు
జీవుడు
శివుడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report