Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Tattvabodha -
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Adi Shankaracharya's Tattvabodha
Sign in to Google
to save your progress.
Learn more
స్థూల శరీరాన్ని అభిమానించుకొన్న ఆత్మనేమంటారు?
1 point
పరమాత్మ
చైతన్యం
జీవుడు
ఈశ్వరుడు
Clear selection
హిరణ్యాక్షుని ఏ రూపంలో వచ్చి విష్ణువు సంహరించాడు?
1 point
కుక్క
గాడిద
పంది
మొసలి
Clear selection
జీవేశ్వరుల మధ్య భేదం ఏ విషయంలో ఉన్నది?
1 point
వేషంలో
రంగులో
రూపంలో
చైతన్యంలో
Clear selection
పురాణ కధలను ఎందుకు చెప్పినట్లు?
1 point
ఉబుసుపోకకు
కాలక్షేపానికి
సన్మార్గం చూపటానికి
అజ్ఞానంలో ఉంచటానికి
Clear selection
యదార్ధంగా స్థూల శరీరం ఎటువంటిది?
1 point
చెడ్డది
తెలివిగలది
జడమైనది
చైతన్యం
Clear selection
జీవేశ్వరులు వేరు వేరు అని భావిస్తే నష్టం ఏమిటి?
1 point
శాస్త్రం తెలియదు
అజ్ఞానం పెరుగుతుంది
జనన మరణ సంసార దుఃఖం
తెలివి లేకుండా పోతుంది
Clear selection
పరమాత్మ ఏకం అద్వయం అన్నది ఎట్టి సత్యం?
1 point
మిధ్య
అసత్యం
పారమార్ధిక సత్యం
ప్రాతిభాసిక సత్యం
Clear selection
ఈ దేహంలోనే ఉన్న పరమాత్మ ప్రతిబింబాన్నేమంటారు?
1 point
ఈశ్వరుడు
ఛాయ
నాయకుడు
జీవుడు
Clear selection
పరమాత్మ మాయతో కూడి ఉన్నప్పుడు ఏమంటారు?
1 point
ఈశ్వరుడు
మాయా పరమాత్మ
ఆత్మ
జీవుడు
Clear selection
ఈశ్వరుడు ఎవరికి వరమిచ్చి ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు?
1 point
భస్మాసురునికి
హిరణ్యకశిపునికి
కుంభకర్ణునికి
రావణునికి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report