3 అవస్థలలోను ఉన్నది ఏమిటి?
జాగ్రత్ అంతా మిధ్య అని తెలియజేసే మన అనుభవం ఏది?
వాచ్యమైన పరమాత్మకు వాచకం ఏమిటి?
మన స్వరూపాన్ని మరపింపజేసేది ఏమిటి?
అభిదేయం అంటే?
మనం మన సహజ స్థితిలో ఉండేందుకు ఆలంబనం ఏమిటి?
ఓంకారోపాసన ఎందుకు?
సమస్తం ఓంకారమే. సమస్తం బ్రహ్మమే అంటే ఏమి?
ఓంకారం యొక్క మాత్రలు ఏవి?
ఓం అనగానే మన కళ్ళ ముందు ఏం మెదలాలి?
Does this form look suspicious? Report