Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 06-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 06
Sign in to Google
to save your progress.
Learn more
నిరంతరము మనస్సును ఆత్మలో నిలప గల వానినేమంటారు?
1 point
ధ్యాని
కర్మయోగి
భక్తుడు
యోగయుక్తుడు
Clear selection
పరమాత్మలోని ప్రాణులన్నీ నిజంగా ఏమిటి?
1 point
పరమాత్మయే
జీవజాలం
వృక్ష జాలమే
వివిధ ప్రాణులు
Clear selection
జగత్తంతా ఎందులో కల్పించబడింది?
1 point
ఆత్మలో
ప్రాణులలో
భూతకోటిలో
దేహంలో
Clear selection
మనస్సు ఎప్పుడు కల్మష రహితం అవుతుంది?
1 point
సుఖాలలో ఉంటే
ప్రపంచంలో త్రిప్పితే
పూజలో ఉంటే
ఆత్మలో నిలిపితే
Clear selection
అంతటా ఉన్న పరమాత్మను ఎందుకు తెలుసుకోలేక పోతున్నాం?
1 point
గుణ రహితుడు గనుక
సూక్ష్మం గనుక
ఒక్క గుణం వల్ల
రూపం ఉన్నది గనుక
Clear selection
మనస్సును ప్రాపంచిక విషయాలలో త్రిప్పితే ఏమవుతుంది?
1 point
వాసనలు, కల్మషాలు అనే తుప్పు పడుతుంది
ఆనందం పొందుతుంది
వస్తువులు లభిస్తాయి
బాగుపడుతుంది
Clear selection
జీవుడికి దేవుడికి తేడా ఎక్కడ ఉన్నది?
1 point
ఆలోచనలోనే
ఆకారంలోనే
నటనలోనే
వేషంలోనే
Clear selection
యోగయుక్తుడు అందరిని సమదృష్టితో ఎలా చూడగలడు?
1 point
ఆత్మదృష్ఠితో
దేహదృష్టితో
బుద్ధిదృష్ఠితో
మనోదృష్టితో
Clear selection
సుఖాన్ని పొందితే మళ్ళీ పోతుంది. కనుక ఏం చెయ్యాలి?
1 point
చూస్తుండాలి
సుఖ స్వరూపమై పోవాలి
వదిలెయ్యాలి
పొందకుండా ఉండాలి
Clear selection
'సర్వభూతస్థం ఆత్మానం' అంటే?
1 point
అన్ని ప్రాణులలో తనను
అన్ని ప్రాణులను తనలో
అన్నింటిని ఆనందంగా
అన్ని భూతాలను ఆత్మగా
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report