Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Eesavasya M-3
WWW.SRICHALAPATHIRAO.COM
Eesavasyopanishad
Sign in to Google
to save your progress.
Learn more
భగవంతుడిచ్చిన బుద్ధిని ఉపయోగించకపోతే ఏ జన్మలొస్తాయి?
1 point
మేధావి జన్మలు
మంచి జన్మలు
శ్రమించే వారుగా జన్మించటం
బుద్ధి లేని జన్మలు
Clear selection
'ప్రేత్య' అంటే?
1 point
మరణించిన తరువాత
జీవించి ఉన్నప్పుడే
ప్రీతం
ఆనందాన్ని పొందిన తర్వాత
Clear selection
అసూర్యా అంటే?
1 point
సూర్య కిరణాలు
సూర్య కాంతి
సూర్యుడు లేని
సూర్యుడు ఉదయించిన తర్వాత
Clear selection
'ఆత్మహత్య చేసుకొనేవారు' అంటే అసలైన అర్ధం ఏమి?
1 point
దేహం చాలించేవారు
ఆత్మానుభూతికి ప్రయత్నించనివారు
ఆత్మానుభూతి పరులు
ఆత్మను హత్య చేసేవారు
Clear selection
'అసుర్యానామతేలోకాః' అంటే అసలైన అర్ధం ఏమి?
1 point
రాక్షస జన్మలు
దేవ జన్మలు
జంతు జన్మలు
మానవ జన్మలు
Clear selection
సూక్ష్మ బుద్ధి ద్వారా అందుకోవలసినది ఏమిటి?
1 point
గొప్ప తెలివి
సమయస్ఫూర్తి
ఆత్మజ్ఞానం
చురుకుదనం
Clear selection
'చీకటి లోకాలు' అంటే యదార్ధంగా ఏమిటి?
1 point
సూర్యుడు లేని స్వర్గం
నరకం
బుద్ధి లేని జన్మలు
కళ్ళు లేనివారు
Clear selection
'ఆత్మహనః' అంటే ఏమిటి?
1 point
ఆత్మను చూచుట
ఆత్మతో ఐక్యత
ఆత్మను తెలుసుకొనుట
ఆత్మను చంపుట
Clear selection
మళ్ళీ మళ్ళీ జన్మలు రావటాన్ని ఏమంటారు?
1 point
సంసార దుఃఖం
కర్మలు
సంసార సుఖం
జన్మలు
Clear selection
జన్మను సార్ధకం చేసుకోవాలంటే ఏం చేయాలి?
1 point
భోగాలు అనుభవించాలి
ఆత్మ జ్ఞానాన్ని పొందాలి
బాగా సంపాదించాలి
ప్రజాసేవ చేయాలి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report