Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 10-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 10
Sign in to Google
to save your progress.
Learn more
మద ప్రాణి ఏది?
1 point
ఆవు
నక్క
సింహం
ఏనుగు
Clear selection
సమత్వానికి వ్యతిరేకం ఏమిటి?
1 point
కామం
అహంకారం
మమత్వం
దుర్భుద్ధి
Clear selection
మనచేత మంచి - చెడు పనులు చేయించేది ఎవరు?
1 point
వాసనలు
పరమాత్మ
జీవుడు
కర్మఫలాలు
Clear selection
తపస్సు చేయని వాని గతి ఏమి?
1 point
పతనం
కోరికలు తీరవు
దుఃఖం
అసంతృప్తి
Clear selection
సూక్ష్మ విషయాన్ని గ్రహించే అంతఃకరణ వృత్తి ఏది?
1 point
బుద్ధి
చిత్తం
అహంకారం
మనస్సు
Clear selection
ధర్మరాజు అసత్యం పలికినందున ఏమి ఫలితం వచ్చింది?
1 point
విజయం
పాపం
రథం భూమిని ఆనింది
ఘోర నరకం
Clear selection
తన సుఖాన్ని తగ్గించుకోవటం అంటే ఏమిటి?
1 point
తపస్సు
కీర్తి
దానం
మేలుచేయటం
Clear selection
మనస్సులోని భావాలకు నిజమైన కారణం ఏమి?
1 point
త్రిగుణాలే
స్వభావమే
పరమాత్మే
పరిసరాలే
Clear selection
భగవంతుడు భయాన్ని కలిగించి ఎవరిని అనుగ్రహించాడు?
1 point
కంసుని
జరాసంధుని
హిరణ్యకశిపుని
బలి చక్రవర్తిని
Clear selection
'అభావః' అంటే ఏమి?
1 point
పట్టించుకోకపోవటం
ప్రళయం
భావించటం
భావ రాహిత్యం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report