Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0266
WWW.SRICHALAPATHIRAO.COM
Bjaja Govindam
Sign in to Google
to save your progress.
Learn more
చతుర్ధశ మంజరికాస్తోత్రాన్ని చెప్పినదెవరు ?
1 point
శంకరాచార్యులు
శంకరుల శిష్యులు
శంకరుని గురువులు
పద్మపాదాచార్యులు
Clear selection
నిత్యమైన ఆనందం దేనివల్ల వస్తుంది ?
1 point
నిత్యవస్తువు వల్ల
విలువైన వస్తువుల వల్ల
ధనం వల్ల
భోగాల వల్ల
Clear selection
పరమాత్మకు దూరమైతే ఏమవుతుంది ?
1 point
కలిసి వస్తుంది
దుఃఖం పోతుంది
ఆనందం పోతుంది
మంచి జరుగుతుంది
Clear selection
తృప్తి చెందితే మనస్సులో ఏం ఉంటుంది ?
1 point
శాంతి
సోమరితనం
జ్ఞానం
అశాంతి
Clear selection
ద్వైత సిద్ధాంత కర్త ఎవరు ?
1 point
మధ్వాచార్యులు
రామానుజులు
పద్మపాదులు
శ్రీధరాచార్యులు
Clear selection
భజగోవిందం ఏ గ్రంధం ?
1 point
శాస్త్ర గ్రంధం
ప్రకరణ గ్రంధం
వేదాంత గ్రంధం
పురాణ గ్రంధం
Clear selection
భజగోవింద శ్లోకాలను మరేపేరుతో పిలుస్తారు ?
1 point
పంచమవేదం
పంచమవేదం
మోహ ముద్గరము
వేదాంతపంచదశి
Clear selection
మంచి ఆలోచనలంటే ఏవి ?
1 point
సుఖాల గురించిన ఆలోచనలు
భోగాల గురించిన ఆలోచనలు
పరమాత్మ గురించిన ఆలోచనలు
ధనం గురించిన ఆలోచనలు
Clear selection
కాశీలో శంకరుని వెంట ఉన్న శిష్యులెందరు ?
1 point
16
14
18
12
Clear selection
జహీహి అంటే ఏమిటి ?
1 point
విడిచిపెట్టు
ఆనందించు
జల్సా చెయ్యి
పని చెయ్యి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report