Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 14-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 14 : Gunatraya Vibhaga Yogam
Sign in to Google
to save your progress.
Learn more
'భూయః' అనటంలోని ఆంతర్యం ఏమి?
1 point
చెప్పనని
బాగా వినమని
మరల చెబుతానని
ఇంతకు ముందుకన్నా బాగా లోతుగా చెబుతానని
Clear selection
శాశ్వత ఆనందాన్ని పొందేది ఎక్కడ?
1 point
బ్రహ్మ లోకంలో
మరణానంతరం అవ్యక్తంలో
స్వర్గంలో
ఇక్కడే - ఈ దేహంలో ఉండగానే
Clear selection
'మునులు' అంటే?
1 point
ఏకాంతంలో ఉండేవారు
తపస్సు చేసేవారు
ఆకులు, అలములు తింటూ గడ్డాలు మీసాలు పెంచుకుంటూ వనాలలో ఉండేవారు
మననశీలురు
Clear selection
ఈ జ్ఞానాన్ని మరల చెప్పటం ఎందుకు?
1 point
కాలక్షేపం కోసం
ఆధ్యాత్మిక జ్ఞానం త్వరగా అర్ధం కాదని
శిష్యుని ప్రశంస కోసం
తన కోసం
Clear selection
ఈ జ్ఞానం అంతా ఎవరి కోసం చెబుతున్నాడు?
1 point
ధృతరాష్ట్రుని కోసం
ద్వాపర యుగంలోని మానవుల కోసం
అర్జునుని కోసం
సర్వ మానవాళి కోసం
Clear selection
ఆత్మజ్ఞానం లేని జ్ఞానాలు ఎలాంటివని రామకృష్ణ పరమహంస అన్నారు?
1 point
కొరగానివి
1 లేని సున్నాలు
వ్యర్ధమైనవి
బంధంలో పడవేసేవి
Clear selection
ఈ జ్ఞానం ఎలాంటిదని భగవానుడన్నాడు?
1 point
ఆనందం
ముక్తి దాయకం
ఏకం
పరం
Clear selection
'ప్రవక్ష్యామి' అనటంలో ఎవరి లక్షణాన్ని చెప్పినట్లైనది?
1 point
ఉత్తమ గురువుల యొక్క
బాధ గురువుల యొక్క
శిష్యుని
జ్ఞానం యొక్క
Clear selection
జ్ఞానాలన్నింటికన్న ఇది ఎందుకు ఉత్తమ జ్ఞానం?
1 point
మోక్షాన్ని పొందటానికి అవసరమైనది
బాగా కలిసొచ్చేది
మనస్సుకు సంతోషాన్ని కలిగించేది
కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టేది
Clear selection
త్రిగుణాతీతుడు కావాలంటే ఏ గుణాన్ని వృద్ధి చేసుకోవాలి?
1 point
శుద్ధ సత్వాన్ని
రజోగుణాన్ని
సత్వగుణాన్ని
తమోగుణాన్ని
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report