వద్దనుకున్న పనిని ఎందుకు చేస్తాము?
సర్వదుర్గాణి అంటే?
నియోక్ష్యంతి అంటే?
ఉప్పు తిన్నవాడికి ఏమవుతుంది?
యుద్ధం చేయను అన్న అర్జునుడు తిరిగి ఎందుకు చేస్తాడు?
ఎప్పటి దాకా కష్టాలు, దుఃఖాలు ఉంటాయి?
భగవంతుని మాట ఎవరైనా ఎందుకు వినరు?
ఆటంకాలన్నీ తొలగాలంటే ఉపాయం ఏమిటి?
అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేని స్వభావం ఎవరికుంటుంది?
భగవంతుని మాట వినకపోతే ఏమవుతుంది?