Request edit access
All Subjects
Sign in to Google to save your progress. Learn more
Email *
'మాఫలేషు' అంటే ఏమి?
1 point
Clear selection
ఆగామి కర్మలను ఎలా చేయాలో భగవద్గీతలోని ఏ షట్కం చెబుతున్నది?
1 point
Clear selection
సంచిత కర్మలను ఏ యోగం ద్వారా జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకోవచ్చు?
1 point
Clear selection
'కుర్వన్నేవేహకర్మాణి' అనే మంత్ర వాక్యం ఏ గ్రంథం లోనిది?
1 point
Clear selection
మన సర్వ కర్మ బంధనాల నుండి విముక్తం కావాలంటే మనకు దారి చూపే గ్రంథం ఏది?
1 point
Clear selection
పుణ్య కర్మలు చేస్తే ఏ సంకెళ్ళు పడతాయి?
1 point
Clear selection
"ఈ శరీరమే దేవాలయం" - ఇందులో ఒక ఉపనిషత్తు పేరు దాగి ఉంది. ఏమిటది?
1 point
Clear selection
'తత్త్వ బోధ' రచయిత ఎవరు?
1 point
Clear selection
సంచిత కర్మలనెలా ఖర్చు చేసుకోవాలి?
1 point
Clear selection
ప్రారబ్ధ కర్మలనెలా ఖర్చు చేసుకోవాలి?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy