Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 10-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 10
Sign in to Google
to save your progress.
Learn more
విభూతులను కొన్నింటినే ఎందుకు చెప్పారు?
1 point
ముఖ్యమైనవని
ఇవి చాల్లే అని
చెప్పలేక
అన్నింటినీ చెప్పే వీలు లేదు గనుక
Clear selection
సమస్త ప్రాణులకు బీజం ఏమిటి?
1 point
వృక్షం
జగత్తు
పరమాత్మ
విత్తనం
Clear selection
చెట్టు యొక్క కాండం, కొమ్మలు, పూలు అన్నీ మొదట ఎక్కడ దాగి ఉన్నాయి?
1 point
వేరులో
భూమిలో
విత్తనంలో
పరమాత్మలో
Clear selection
జగత్తు పరమాత్మ నుండి ఎలా పుట్టింది?
1 point
మాయ నుండి
జగత్తుగా భ్రమ కొల్పుతున్నది
ఉపాదానంతో
గర్భం నుండి
Clear selection
పరమాత్మ జగత్తుకు ఆధారమే కాదు ________ కూడా. పూరించుము?
1 point
పోషణ కర్త
లయ కర్త
సృష్టికర్త
అధిష్టానం కూడా
Clear selection
ఈ జగత్తులో యదార్ధంగా ఉన్నదేమి?
1 point
శూన్యం
సూర్య చంద్రులు
పరమాత్మ
పంచ భూతాలు
Clear selection
జగత్తుకు పరమాత్మ ఎట్టి కారణం?
1 point
ఉపాదాన కారణం
ఉభయ కారణం
ఆది కారణం
నిమిత్త కారణం
Clear selection
ఈ జగత్తు మొత్తం ఎందులో నుండి వచ్చింది?
1 point
శూన్యం నుండి
పరమాత్మ నుండి
ఆకాశం నుండి
విశ్వం నుండి
Clear selection
'విత్తనం - చెట్టు' ఉదాహరణలో దోషం ఏమిటి?
1 point
చెట్టు రాగానే విత్తనం నశిస్తుంది
సైజులు తేడా
విత్తనం నాటాలి
చెట్టు పెద్దది
Clear selection
ఒక వృక్షానికి మూల కారణం ఏమిటి?
1 point
పరమాత్మ
భూమి
వేరు
విత్తనం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report