Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 11-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 11
Sign in to Google
to save your progress.
Learn more
మన పనులను భగవంతుని పనులుగా ఎలా చేయాలి?
1 point
నమస్కరిస్తూ
పఠం పెట్టి
భగవంతుని స్మరిస్తూ
భగవంతుని చూస్తూ
Clear selection
మనం మన లక్ష్యంగా ఏమి పెట్టుకోవాలి?
1 point
పరమాత్మను చేరుకొనుటను
కీర్తిని
పెద్ద పదవిని
కుటుంబ రక్షణను
Clear selection
మనం నడిచి ఎక్కడికో వెళ్ళటాన్ని భగవత్ కర్మగా ఎలా చేయగలం?
1 point
భగవంతునికి ప్రదక్షిణగా భావించి
భక్తితో ఉంటూ
కూర్చొని
ధ్యానం చేస్తూ
Clear selection
మత్కర్మకృత్ అంటే?
1 point
నా యందు మనస్సు నుంచు
నాలో ఉండిపో
నీ పనులు చేసుకో
నా కొరకు కర్మ చెయ్
Clear selection
'మాం ఏతి' అంటే?
1 point
మనవాడే
నన్నే చేరుకుంటారు
నాకు చెప్పవలసిందే
నాకేది?
Clear selection
సర్వ భూత దయ వల్ల ఏమి జరుగుతుంది?
1 point
కీర్తి వస్తుంది
మనస్సు ప్రశాంతమవుతుంది
అహంకారం కలుగుతుంది
ద్వేషం వృద్ధి అవుతుంది
Clear selection
భక్తి అంటే శంకరులు ఏమని నిర్వచించారు?
1 point
కోరిక అని
ప్రేమ అని
స్వస్వరూప అనుసంధానమే అని
రాగం అని
Clear selection
ప్రాపంచిక విషయ వైరాగ్యం కలగాలంటే ఎలా?
1 point
నిత్యా నిత్య వివేకం కావాలి
వస్తువును వదలాలి
కోరికను వదలాలి
నిద్ర పోవాలి
Clear selection
సర్వ భూతముల పట్ల శతృభావం లేకుండుట ఏ యోగం?
1 point
ధ్యానం
భక్తి
జ్ఞాన
కర్మ
Clear selection
'యః' అంటే?
1 point
ఎక్కడ?
ఎందుకు
ఎవరైతే
ఎలా?
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report