పూర్వపక్షి అభిప్రాయం ఏమిటి?
ఆసీనం అంటే?
మనస్సు బ్రహ్మమే అనటం వల్ల మనస్సు యొక్క స్వరూపమేమి?
ఉత్కర్ష అంటే?
ధ్యానం విషయంలో ముఖ్య అంగం ఏది?
సాయం చేసిన మనిషిని ఎవరితో పోలుస్తారు?
మనస్సు బ్రహ్మము వీటిలో తేడా ఏమి?
పూజలు చేసేటప్పుడు ఎలా ఉండి చేయాలి?
సూత్రకారుని అభిప్రాయం ఏమి?
మనస్సునందు బ్రహ్మదృష్టి ఎందుకు ఉండాలి?
Does this form look suspicious? Report