Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Tattvabodha -
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Adi Shankaracharya's Tattvabodha
Sign in to Google
to save your progress.
Learn more
జ్ఞాని యొక్క ఆగామి కర్మల ఫలంలో పుణ్యం ఎవరికి పోతుంది?
1 point
ద్వేషించిన వారికి
బంధువులకు
పూజించినవారికి
భార్యా బిడ్డలకు
Clear selection
నేను బ్రహ్మమును అనే నిశ్చయ జ్ఞానంతో ఏ కర్మ నశిస్తుంది?
1 point
సంచిత
ఆగామి
ప్రారబ్ధ
ఆరబ్ధ
Clear selection
శృతి అంటే ఏమిటి?
1 point
వేదము
భగవద్గీత
బ్రహ్మసూత్రాలు
ధర్మశాస్త్రం
Clear selection
'శ్వపచస్య గృహే' అంటే ఏమిటి?
1 point
ఆహారం లేని ఇంట
బ్రాహ్మణుని ఇంట
వేద పండితుని ఇంట
కుక్క మాంసం తినేవాని ఇంట
Clear selection
ధర్మ శాస్త్రాల నేమంటారు?
1 point
ఉపనిషత్తులు
స్మృతులు
శిక్ష
ప్రకరణ గ్రంధాలు
Clear selection
జ్ఞాని ఆగామి కర్మలలోని పాపం ఎవరికి పోతుంది?
1 point
భగవంతునికి
ద్వేషించిన వారికి
ఎవరికీ పోదు
పూజించిన వారికి
Clear selection
సంచితకర్మలన్నీ ఎందులో దగ్ధమైపోతాయి?
1 point
జ్ఞానాగ్నిలో
నిప్పులో
నీటిలో
గాలిలో
Clear selection
స్వప్న పురుషుడు చేసిన నేరం ఎలా రద్దవుతున్నది?
1 point
పశ్చాత్తాపంతో
పుణ్యం చేస్తే
ప్రార్ధనతో
మేలుకుంటే
Clear selection
జాగ్రత్ పురుషుడు చేసిన కర్మల ఫలం ఎలా రద్దవుతుంది?
1 point
నిద్రపోతే
పశ్చాత్తాపంతో
ప్రార్ధనతో
జ్ఞాన పురుషుడైతే
Clear selection
'తరతి' అంటే?
1 point
దాటిపోతాడు
చెడిపోతాడు
ఉంటాడు
మాట్లాడుతాడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report