సంజయుడు ధృత్రరాష్ట్రుని రాజన్! అని సంబోధించటంలోని ఆంతర్యం ఏమి?
కఠినమైన వేదాంత రహస్యాలను వ్యాసుడు ఎలా అందిస్తుంటాడు?
హిమాలయాలలోని ఏ గ్రామం వద్ద వ్యాసుని ఆశ్రమం ఉన్నది?
ఆగత, అనాగత జ్ఞానం అంటే ఏమి?
యుద్ధరంగం నుండి అంతఃపురానికి రంగం మార్చటంలో వ్యాసుని ఆంతర్యం ఏమి?
వ్యాసుడు దేనికి భాష్యం వ్రాశాడు?
సంజయునికి దివ్యదృష్టి ఎలా వచ్చింది?
సంజయుడు యుద్ధరంగం నుంచి ధృతరాష్ట్రుని అంతఃపురానికి రంగాన్ని మార్చినట్లు వ్యాసుడు ఎందుకు వ్రాశాడు?
సంజయుడు ఎవరు?
ధర్మమేదో తెలిసిన సంజయుడు ధృతరాష్ట్రుని వద్ద ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడు?
Does this form look suspicious? Report