అశుచే నరకం అంటే?
అజ్ఞానం ఎలాంటిది?
అంతా నాకు తెలుసు అనే అహంకారం వల్ల నష్టం ఏమి?
మోహం అంటే?
'స్తబ్ధాః' అంటే?
ఆసురీ సంపన్నులు యజ్ఞాలనెందుకు చేస్తారు?
ఆత్మస్తుతి పరులకుండే లక్షణం ఏది?
విచిత్రవీర్యుని వ్యాధి ఏమి?
అవిధి పూర్వకం అంటే?
తల్లి గర్భంలో పడే బాధలనేమంటారు?