ఈ వీరులంతా విశ్వరూపంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారు?
ఎవరెవరు ఆ విశ్వరూపుని నోళ్ళలోకి పోతున్నారు?
నశించిపోవాలని ఎవరూ కోరుకోరుగదా! మరి ఏ ఉద్దేశంతో విశ్వరూపునిలో ప్రవేశిస్తున్నారు?
వేదాంతం ఎంత విన్నా భోగాల పట్ల ఆసక్తి తగ్గక, వైరాగ్యం కలగక పోవటానికి కారణం ఏమి?
అందరూ అలా నోళ్ళలో ప్రవేశిస్తుంటే అర్జునునికి ఏమనిపిస్తుంది?
ప్రాణులన్నీ ఎలా విశ్వరూపుని నోళ్ళలోకి ప్రవేశిస్తున్నాయో ఉపమానం?
తమ విజయం తధ్యమని అర్జునునికి ఎందుకు అనిపించింది?
విశ్వరూపుని స్ధూలదేహంలో జరిగేదంతా ముందుగా ఎక్కడ కనిపిస్తున్నది?
విశ్వరూపుని నోళ్ళలో ప్రవేశిస్తున్న కొందరు యోధులు ఏమవుతున్నారు?
వారంతా ఎలా ప్రవేశిస్తున్నారు?
Does this form look suspicious? Report