అర్జునుడు కోరుకుంటున్నది ఏమిటి?
జ్ఞానయోగం ఎవరికి?
పురాప్రోక్తా అంటే?
అనఘుడు అంటే ఎవరు?
భగవానుని చేత ఎప్పుడో చెప్పబడ్డ రెండు సాధనా మార్గాలు ఏవి?
కర్మయోగం ఎవరి కొరకు చెప్పబడింది?
కేశవ అంటే?
జనార్దన అంటే?
కర్మయోగ జ్ఞాన యోగాలలో ఏ మార్గం గొప్పది? శ్రేష్ఠమైనది?
అర్జునుని ప్రశ్న ఏమి?
Does this form look suspicious? Report