Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 12-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 12 : Bhakti Yogam
Sign in to Google
to save your progress.
Learn more
నికేతం అంటే?
1 point
ధ్వజ పతాకం
రధం
ఇల్లు
నిశ్చయం
Clear selection
అందరికన్న గొప్ప అదృష్టవంతుడెవరు?
1 point
పారిశ్రామిక వేత్త
ఉన్నదానితో సంతృప్తి చెందేవాడు
జమీందారు
ధనవంతుడు
Clear selection
స్థిరమతి ఎవరు?
1 point
స్థిత ప్రజ్ఞుడు
బుద్ధిమంతుడు
మతి లేనివాడు
బుద్ధిహీనుడు
Clear selection
దరిద్రంలోను, సంపదలలోను ఒక్కటిగా ఉన్న భక్తుడెవరు?
1 point
గుహుడు
ఆంజనేయుడు
కుచేలుడు
ప్రహ్లాదుడు
Clear selection
'వైఖరి' అంటే?
1 point
వ్యర్ధ ప్రసంగాలు చేసేవాడు
మౌనంగా ఉండేవాడు
భగవద్విషయాలలో ఉన్నవాడు
కోపిష్టి
Clear selection
తుకారాం భక్తుడెవరు?
1 point
శివ శంకర్
రామకృష్ణ
నంద కుమార్
శివానందుడు
Clear selection
ముని అంటే?
1 point
అరణ్యాలలో ఉండేవాడు
మనన శీలుడు
తాపసి
ఏమీ మాట్లాడని వాడు
Clear selection
రామాంజనేయ యుద్ధం ఏం నిరూపించింది?
1 point
హనుమ గొప్ప అని
రాముడు గొప్ప అని
అనవసరంగా జరిగిందని
భక్తి గొప్పదని
Clear selection
ఎవరైనా నిందిస్తే మనం నిర్లిప్తంగా ఉంటే ఏమవుతుంది?
1 point
ద్వేషం
తిరిగి వారికే పోతుంది
బాధ కలుగుతుంది
ఆనందం
Clear selection
నిందాస్తుతులను సమంగా చూడగల వాడెవరు?
1 point
నరుడు
భక్తుడు
మేధావి
సామాన్యుడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report